మంచు విష్ణు కి ట్వీట్ చేసిన ప్రభాస్ అభిమాని..! 5 d ago
ఓ ప్రభాస్ అభిమాని మంచు విష్ణు కు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో "విష్ణు అన్న కన్నప్ప మూవీ ఎలా ఉన్న పర్వాలేదు కానీ ప్రభాస్ పాత్ర తేడా రాకుండా చూసుకుంటే కన్నప్ప మూవీ కి 5సార్లు వెళ్తా అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి మంచు విష్ణు స్పందిస్తూ "నా సోదరుడు ప్రభాస్ పాత్ర మీకు కచ్చితంగా నచ్చుతుంది, త్వరలోనే అప్డేట్ ఇస్తాను కాస్త ఓపికగా ఉండండి" అని రీట్వీట్ చేసారు. ఈ మూవీ 2025 ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.